శ్రీ మహా గణేశ పంచ రత్నమ్


ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 ||

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || 2 ||

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || 3 ||

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ |
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ || 4 ||

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || 5 ||

మహాగణేశ పంచరత్నమాదరేణ యో ‌உన్వహమ్ |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సో ‌உచిరాత్ ||

ఓం గన్ గణపతయే నమో నమః

 



ఓం గన్ గణపతయే నమో నమః
శ్రీ సిద్ధి వినాయక నమో నమః
అష్టవినాయక నమో నమః
గణపతి బప్పా మోరయా

ఓం గన్ గణపతయే నమో నమః
శ్రీ సిద్ధి వినాయక నమో నమః
అష్టవినాయక నమో నమః
మంగళ మూర్తి మోరయా

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య - O Bojja Ganapayya Song

 



ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఎలుక వాహనమదే ఎక్కి రావయ్యా
కమ్మని నెయ్యయ్య కంది పప్పయ్య
పేరిన నెయ్యయ్య పెసరపప్పయ్య
ఉండ్రాళ్ళ మీదకి దండు బోవయ్యా
ఎలుక వాహనమదే ఎక్కి రావయ్యా

In English

O Bojja Ganapayya, nee bantu Nenayya
Yeluka vahanamade yekki ravayya
kammani neyyayya kandipappayya
perina neyyayya pesarapappayya
undralla meedaki dandu bovayya
yeluka vahanamade ekki ravayya

Hanuman Chalisa - హనుమాన్ చాలీసా

 




శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార । 
బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ॥

బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార । 
బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార ॥


జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । 
జయ కపీశ తిహుం లోక ఉజాగర ||

రామ దూత అతులిత బల ధామా । 
అంజనిపుత్ర పవనసుత నామా ||

మహావీర విక్రమ బజరంగీ । 
కుమతి నివార సుమతి కే సంగీ 

కంచన బరన విరాజ సువేసా । 
కానన కుండల కుంచిత కేశా

హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై । 
కాంధే మూంజ జనేఊ సాజై

సంకర సువన కేసరీనందన । 
తేజ ప్రతాప మహా జగ వందన

విద్యావాన గుణీ అతిచాతుర । 
రామ కాజ కరిబే కో ఆతుర 

ప్రభు చరిత్ర సునిబే కో రసియా । 
రామ లఖన సీతా మన బసియా 

సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా । 
వికట రూప ధరి లంక జరావా 

భీమ రూప ధరి అసుర సంహారే । 
రామచంద్ర కే కాజ సంవారే 

లాయ సజీవన లఖన జియాయే । 
శ్రీరఘువీర హరషి ఉర లాయే

రఘుపతి కీన్హీ బహుత బడాయీ । 
తుమ మమ ప్రియ భరత సమ భాయీ 

సహస వదన తుమ్హరో యస గావైఁ । 
అస కహి శ్రీపతి కంఠ లగావైఁ 

సనకాదిక బ్రహ్మాది మునీశా । 
నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిక్పాల జహాం తే । 
కవి కోవిద కహి సకే కహాం తే 

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా । 
రామ మిలాయ రాజ పద దీన్హా

తుమ్హరో మంత్ర విభీషన మానా । 
లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పర భానూ । 
లీల్యో తాహి మధుర ఫల జానూ

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ । 
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ 

దుర్గమ కాజ జగత కే జేతే । 
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

రామ దుఆరే తుమ రఖవారే । 
హోత న ఆజ్ఞా బిను పైసారే 

సబ సుఖ లహై తుమ్హారీ సరనా । 
తుమ రక్షక కాహూ కో డర నా 

ఆపన తేజ సంహారో ఆపై । 
తీనోఁ లోక హాంక తేఁ కాంపై 

భూత పిశాచ నికట నహిఁ ఆవై । 
మహావీర జబ నామ సునావై 

నాశై రోగ హరై సబ పీరా । 
జపత నిరంతర హనుమత వీరా 

సంకటసే హనుమాన ఛుడావై । 
మన క్రమ వచన ధ్యాన జో లావై 

సబ పర రామ తపస్వీ రాజా । 
తిన కే కాజ సకల తుమ సాజా 

ఔర మనోరథ జో కోయీ లావై । 
తాసు అమిత జీవన ఫల పావై 

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా । 
హై ప్రసిద్ధ జగత ఉజియారా 

సాధు సంత కే తుమ రఖవారే । 
అసుర నికందన రామ దులారే 

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా । 
అస బర దీన జానకీ మాతా 

రామ రసాయన తుమ్హరే పాసా । 
సదా రహో రఘుపతి కే దాసా 

తుమ్హరే భజన రామ కో పావై । 
జన్మ జన్మ కే దుఖ బిసరావై 

అంత కాల రఘుపతి పుర జాయీ । 
జహాఁ జన్మి హరిభక్త కహాయీ 

ఔర దేవతా చిత్త న ధరయీ । 
హనుమత సేయి సర్వ సుఖ కరయీ  

సంకట కటై మిటై సబ పీరా । 
జో సుమిరై హనుమత బలవీరా  

జై జై జై హనుమాన గోసాయీఁ । 
కృపా కరహు గురు దేవ కీ నాయీఁ  

యహ శత బార పాఠ కర కోయీ । 
ఛూటహి బంది మహా సుఖ హోయీ  

జో యహ పఢై హనుమాన చలీసా । 
హోయ సిద్ధి సాఖీ గౌరీసా  

తులసీదాస సదా హరి చేరా । 
కీజై నాథ హృదయ మహ డేరా 

పవనతనయ సంకట హరణ । 
మంగల మూరతి రూప ॥ 
రామ లఖన సీతా సహిత । 
హృదయ బసహు సుర భూప ॥

గణపతి బాప్పా మోరియా.....

 

గణపతి బాప్పా మోరియా  మంగళ మూర్తి మోరియా 

గణపతి బాప్పా మోరియా  మంగళ మూర్తి మోరియా 

మోరియా మోరియా గణపతి బాప్పా మోరియా 

మోరియా మోరియా గణపతి బాప్పా మోరియా

ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి Song

 

ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరను గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరను గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను

చరణం 1||
మోద కముల నైవేద్యం
భుజియింపుచు కడుపారా
మోదమొందు విగ్నేశ్వరా
భక్తుల మ్రొక్కుల గొనుమో దొరా
మోదకముల నైవేద్యం
భుజియింపుచు కడుపారా
మోదమొందు విఘ్నేశ్వరా
భక్తుల మ్రొక్కుల గొనుమో దొరా
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను

చరణం 2||
ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు పొడుగునా
అన్ని అడ్లు తీరునట్లు వరమీయగ దిరానా
వేడెదమో గజవదనా గతి వేరెవరిక నినువినా
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను

చరణం 3||
లోకములో మొదటి పూజ నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే..ల నిదర్శనం
మాకు నీవొసగుము నీ.. దర్శనం
లోకములో మొదటి పూజ నీకే గద విఘ్నరాజ
నీ ఘనతకు వే..రే..ల నిదర్శనం
మాకు నీ వొసగుము నీ.. దర్శనం
ఎలుక పైన ఊరేగి ఎల్ల లోకములు తిరిగి
ఏలుచుందు వెల్లరనూ గణపతి
ఎటు పొగడుదు నీ మహిమలను
ఎటు పొగడుదు నీ మహిమలను
దేవా ఎటు పొగడుదు నీ మహిమలను

Lord Krishna Beautiful HD Images






 

విఘ్నేశ్వరుని మంగళ హారతి

విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించు

విఘ్నేశ్వరునికి దే జయ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం


బాద్రపద మాసన చవితి తిదిలోన

జనించిన స్వామికి కిదే జయ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం


తొలిపూజలు అందుకునే పార్వతీ తనయుడు

ఊండ్రాల్లా స్వామికి కిదే జయ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం


శరణంటూ వేదితే కరుణించు స్వామికి

శ్రీ విఘ్ననాధుని కిదే జయ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం

శ్రీ విగ్నేశ్వరా అష్టోత్తర శత నామావళి

 

శ్రీ విగ్నేశ్వరా అష్టోత్తర శత నామావళి  

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖ నిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహా కాలాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబ జఠరాయ నమః
ఓం హ్రస్వ గ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాఙ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వ నేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం అశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవన ప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిథయే నమః
ఓం భావ గమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్య ధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిథయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్త దేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

శ్రీ మహా గణపతి స్తోత్త్రం






శ్రీ మహా గణపతి స్తోత్త్రం 

శో|| శుక్లాం బరధరం విష్ణుం – శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్ – సర్వ విఘ్నోప శాంతయే||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం 
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే||